రాజస్థాన్ లోని పాలీ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాజస్థాన్ లోని పాలీ లో జరిగిన దుర్ఘటన దు:ఖదాయకం. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వ్యక్తులు త్వరిత గతి న పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను : ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొన్నారు.
The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022