ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ( పిఎం ఎన్ ఆర్ ఎఫ్) నుంచి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఇలా ట్వీట్ చేసింది:
“ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన రోడడిఉ ప్రమాదం అత్యంత బాధాకరమైనది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు అండగా నిలుస్తుంది : పి ఎం మోదీ “
“ఈ ఫతేపూర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా యిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తారు.
उत्तर प्रदेश के फतेहपुर में हुआ सड़क हादसा अत्यंत दुखद है। इसमें जिन्होंने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की निगरानी में स्थानीय प्रशासन पीड़ितों की पूरी मदद में जुटा है: PM Modi
— PMO India (@PMOIndia) May 16, 2023
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh for the next of kin of each of those who lost their lives in the accident in Fatehpur. The injured would be given Rs. 50,000 each.
— PMO India (@PMOIndia) May 16, 2023