- లోని గోరేగాఁవ్ లో మంటలు చెలరేగిన దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ముంబయి లోని గోరేగాఁవ్ లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం కారణం గా ప్రాణనష్టం సంభవించిందని తెలుసుకొని ఎంతో బాధపడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. బాధితుల కు చేతనైన అన్ని విధాల సహాయాన్ని అధికారగణం అందిస్తున్నారు.
మృతుల యొక్క దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
Pained by the loss of lives due to a fire mishap in Mumbai's Goregaon. Condolences to the bereaved families. I pray that the injured recover soon. Authorities are providing all possible assistance to those affected.
— PMO India (@PMOIndia) October 6, 2023
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the…
मुंबईतल्या गोरेगाव इथल्या आगीच्या दुर्घटनेतील जीवितहानी वेदनादायी आहे. मृतांच्या कुटुंबियांप्रती शोक संवेदना . जखमींना लवकरात लवकर बरं वाटावं, अशी मी प्रार्थना करतो. सर्व पीडितांना आवश्यक ती मदत प्रशासन करत आहे.
— PMO India (@PMOIndia) October 6, 2023
मृतांच्या कुटुंबियांना पीएमएनआरएफ मधून प्रत्येकी दोन लाख…