రాజస్థాన్ లోని జాలౌర్ లో ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దు:ఖదాయకమైన నష్టాన్ని భరించే శక్తి ని బాధిత కుటుంబాల కు ఆ ఈశ్వరుడు అందించాలంటూ ప్రధాన మంత్రి ప్రార్థించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘ రాజస్థాన్ లోని జాలౌర్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ దుఃఖ ఘడియ లో వారికి ఆ ఈశ్వరుడు సంయమన శక్తి ని ప్రసాదించు గాక: ప్రధాన మంత్రి @narendramodi ” అని పేర్కొంది.
राजस्थान के जालौर में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। इसमें जिन लोगों को जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं। ईश्वर दुख की इस घड़ी में उन्हें संबल प्रदान करे: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 28, 2022