వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడిన కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షలు మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తారు.
ఎక్స్ మాధ్యమంలో ప్రధాని ప్రకటన చేస్తూ...
"వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడటం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధ కలిగించింది. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం బాధిత వారికి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోంది. పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాము" అని ప్రధాని తెలిపారు.
Distressed by the loss of lives due to a boat capsizing at the Harni lake in Vadodara. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover soon. The local administration is providing all possible assistance to those affected.
— PMO India (@PMOIndia) January 18, 2024
An ex-gratia…