యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజున ఖండించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంలో :
‘‘నా మిత్రుడు, పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద దాడి జరగడం నన్నెంతో కలచివేసింది. ఈ ఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలలో, ప్రజాస్వామ్య వ్యవస్థలలో హింస కు తావు లేదు. శ్రీ డోనాల్డ్ ట్రంప్ త్వరగా పున:స్వస్థుడు కావాలని కోరుకుంటున్నాను. ప్రాణాలను కోల్పోయిన కుటుంబానికి, గాయపడ్డ వ్యక్తులకు మరియు అమెరికా ప్రజలకు కలిగిన దు:ఖంలో మేము సైతం పాలుపంచుకొంటున్నాం. వారికి ఓదార్పు లభించాలంటూ ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాం.
శ్రీ @realDonaldTrump." అని పేర్కొన్నారు.
Deeply concerned by the attack on my friend, former President Donald Trump. Strongly condemn the incident. Violence has no place in politics and democracies. Wish him speedy recovery.
— Narendra Modi (@narendramodi) July 14, 2024
Our thoughts and prayers are with the family of the deceased, those injured and the American…