ఆసియా క్రీడోత్సవాల్లో మెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన కైనాన్ చెనాయన్ ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆయన ఈ మేరకు ఎక్స్ లో ఒక ట్వీట్ చేస్తూ
‘‘@kynanchenai విజయం ఆనందదాయకం. మెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో అతను కాంస్య పతకం సాధించాడు. అద్భుత నైపుణ్యం, కట్టుబాటు ప్రదర్శించాడు. అతని విజయం రాబోయే ఎందరో షూటర్లను చైతన్యపరుస్తుంది’’ అన్నారు.
Delighted at the success of @kynanchenai. He wins the Bronze Medal in Men’s Trap Individual Shooting event. He has shown outstanding skill and determination. Due to his success, many upcoming shooters will be motivated. pic.twitter.com/cPFWJ01Rfr
— Narendra Modi (@narendramodi) October 1, 2023