చైనా లోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2022లో లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించినందుకు గాను శ్రీశంకర్ మురళిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఎక్స్ లో ఇలా పోస్ట్ చేసారు:
“అద్భుతమైన లాంగ్ జంపర్ శ్రీశంకర్ మురళి గొప్ప విజయం సాధించి, ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నందుకు అభినందనలు. అతను రాబోయే తరాలకు సరైన ఉదాహరణగా నిలిచాడు! ” అని ప్రధాని అభినందించారు.
Congratulations to the amazing Long Jumper @SreeshankarM on his resounding success and clinching the Silver medal at the Asian Games. He has indeed set a perfect example for generations to come! pic.twitter.com/pL83ah99Z9
— Narendra Modi (@narendramodi) October 1, 2023