భారతదేశం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, రాష్ట్రపతి గారి తో సమావేశమయ్యాను.’’ అని పేర్కొన్నారు.
Earlier today, called on Rashtrapati Ji. @rashtrapatibhvn pic.twitter.com/aXnz4wdrtU
— Narendra Modi (@narendramodi) July 26, 2022