శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ ప్రాణ సమర్పణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో
‘‘శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ ప్రాణ సమర్పణం అనేది మన చరిత్ర లో ఒక మరపురాని ఘటన. ఆయన తన తుది శ్వాస వరకు కూడాను అన్యాయాని కి వ్యతిరేకం గా పోరాటం సలిపారు. నేను ఈ రోజు న శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి వందనాన్ని ఆచరిస్తున్నాను.
నేను దిల్లీ లో గురుద్వారా శీశ్ గంజ్ సాహిబ్ ను ఇటీవల సందర్శించినప్పటి కొన్ని దృశ్యాల ను శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
The martyrdom of Sri Guru Teg Bahadur Ji is an unforgettable moment in our history. He fought against injustice till his very last breath. I bow to Sri Guru Teg Bahadur Ji on this day.
— Narendra Modi (@narendramodi) December 8, 2021
Sharing a few glimpses of my recent visit to Gurudwara Sis Ganj Sahib in Delhi. pic.twitter.com/W0kCBWuRyR