నవరాత్రుల లో నాలుగో రోజు న పౌరులు అందరి శ్రేయస్సు కై మాత కూష్మాండ దీవెన లు లభించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

 

దేవత యొక్క స్తోత్ర పాఠాన్ని కూడాను శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘నవరాత్రుల లో నాలుగో రోజు మాత కూష్మాండ యొక్క ఆరాధన కు సంబంధించినటువంటి పవిత్రమైన రోజు. నా కుటుంబ సభ్యులు అందరి కి శ్రేయస్సు ను అందించవలసింది అంటూ ఆ దేవీ మాత ను నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.