భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఉదయ్ ఉమేశ్ లలిత్ యొక్క పదవీప్రమాణ స్వీకారోత్సవం నేడు జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న జరిగిన భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ శ్రీ ఉదయ్ ఉమేశ్ లలిత్ యొక్క పదవీప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యాను.’’ అని పేర్కొన్నారు.
Earlier today, attended the swearing-in ceremony of the Chief Justice of India, Justice Uday Umesh Lalit. pic.twitter.com/5tJYLEBX6f
— Narendra Modi (@narendramodi) August 27, 2022