ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని కి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం లో శౌర్య పురస్కారాల ను ప్రదానం చేయడమైంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న శౌర్య పురస్కారాల ను ప్రదానం చేసిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని కి నేను హాజరు అయ్యాను’’ అని తెలిపారు.
Earlier today, attended the Defence Investiture Ceremony where Gallantry Awards were conferred. pic.twitter.com/1SYfBnY0fc
— Narendra Modi (@narendramodi) May 31, 2022