ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొన్నారు. ముఖ్యమైన విధాన సంబంధి విషయాల పై అభిప్రాయాల ను పరస్పరం వ్యక్తం చేసుకోవడానికి మరియు భారతదేశాన్ని కొత్త శిఖరాల కు తీసుకుపోయేందుకు జట్టు భావన ను బలపరచుకోవడానికి ఇది ఒక విలక్షణ వేదిక గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొంటున్నాను. ముఖ్యమైనటువంటి విధాన సంబంధి విషయాల పైన అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకోవడానికి మరియు భారతదేశాన్ని కొత్త శిఖరాల కు చేర్చేందుకు అవసరమైన జట్టు భావన ను బలపరచడానికి ఇది ఒక విలక్షణ వేదిక గా ఉంది’’ అని పేర్కొన్నారు.
Attending the conference of Chief Secretaries. This is a wonderful forum to exchange views on important policy related subjects and to strengthen team spirit to take India to newer heights. pic.twitter.com/87ErcNoDlT
— Narendra Modi (@narendramodi) January 6, 2023