ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23న వాషింగ్టన్ డీసీ లోని రోనాల్డ్ రీగన్ సెంటర్ లో భారత సంతతి సభ్యులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, అమెరికాలో వివిధ రంగాలలో భారత సంతతి ప్రజలు సాధిస్తున్న విజయాలను అభినందించారు. భారతదేశంలో ప్రస్తుతం సాగుతున్న అమృత కాలంలో దేశ అభివృద్ధికి తమ వంతు సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత్-అమెరికా సంబంధాలను పటిష్టపరచటంలో వారు పోషిస్తున్న పాత్రకు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఐ రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాలకు అవకాశం ఉందో వివరించారు.
PM @narendramodi is addressing a community programme in Washington DC. pic.twitter.com/Fjr9ENMGiZ
— PMO India (@PMOIndia) June 23, 2023
भारत और अमेरिका के परस्पर रिश्तों की एक नई और गौरवशाली यात्रा आरंभ हुई है। pic.twitter.com/GCw3VK9CTc
— PMO India (@PMOIndia) June 23, 2023
Measures which will benefit Indian-Americans. pic.twitter.com/EWZHR42Gss
— PMO India (@PMOIndia) June 24, 2023
भारत का सामर्थ्य आज पूरे विश्व के विकास को दिशा दे रहा है। pic.twitter.com/rrsaIluQ5a
— PMO India (@PMOIndia) June 24, 2023
भारत, Mother of Democracy है, और अमेरिका, आधुनिक लोकतंत्र का champion है। pic.twitter.com/Wv01UmMSUk
— PMO India (@PMOIndia) June 24, 2023
अमेरिकी सरकार ने भारत की 100 से ज्यादा antiquities को लौटाने का फैसला किया है। pic.twitter.com/5b1SSjPzaf
— PMO India (@PMOIndia) June 24, 2023