ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“@DoPTGoI నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా అధికారులతో సంభాషిస్తూ ప్రధానంగా ఈ విభాగంలో సమన్వయాన్ని, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే మార్గాల గురించి వివరించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Attended the Chintan Shivir organised by @DoPTGoI. Interacted with officers and highlighted ways to further improve synergy and efficiency in the department. pic.twitter.com/OkHk68xNGq
— Narendra Modi (@narendramodi) February 18, 2023