సమాజం లో మత్తుమందు ల బెడద ను అంతం చేయడం కోసం జరుగుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,
‘‘సమాజం లో మత్తుమందు ల బెడద ను అంతం చేయడం లో సమన్వయాన్ని మరియు తత్పరత ను ప్రవేశపెట్టేటటువంటి ఒక మంచి కార్యక్రమం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Good initiative to bring synergy and proactiveness in ending the menace of drugs in society. https://t.co/KMyHnwAIxL
— Narendra Modi (@narendramodi) April 20, 2023