గుజరాత్‌లో విశిష్ట క్రీడోత్సవాలు… ముఖ్యంగా వృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ క్రీడోత్సవ విశేషాలను రాష్ట్ర మంత్రి శ్రీ హర్ష్ సంఘ్వి ఒక ట్వీట్ ద్వారా వివరించడంపై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఎంతో ప్రశంసనీయం” అని ప్రధానమంత్రి అభినందించారు.
Commendable. https://t.co/M4i0cMXIsD
— Narendra Modi (@narendramodi) March 26, 2023