గంగోత్రి వద్ద భారతదేశం లో 2,00,000 వ 5జి స్థలం సక్రియాత్మకం కావడాన్ని మరియు చార్ ధామ్ ఫైబర్ కనెక్టివిటీ ప్రాజెక్టు ను దేశ ప్రజల కు అంకితం చేయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘కనెక్టివిటీ కి మరియు పర్యటన కు మంచి కబురు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Good news for connectivity and tourism. https://t.co/mcIG7afMYq
— Narendra Modi (@narendramodi) May 26, 2023