మధ్య ప్రదేశ్ లో జరుగుతున్న తాన్‌సేన్ ఉత్సవం లో భాగం గా 1,282 మంది తబలా వాద్యకారులు పాలుపంచుకొన్న ఒక కార్యక్రమం గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్ లో నమోదు కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘అనేక అనేక అభినందన లు. భారతీయ సంగీతాన్ని క్రొత్త శిఖరాని కి తీసుకు పోయేటటువంటి ఈ యొక్క ప్రయాస అత్యంత ప్రశంసనీయం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
बहुत-बहुत बधाई! भारतीय संगीत को नई ऊंचाई पर ले जाने का ये प्रयास अत्यंत सराहनीय है। https://t.co/VnTq7gMLku
— Narendra Modi (@narendramodi) December 26, 2023