చందౌసి, సికింద్రాబాద్ ప్రమాదాల్లో బాధితుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేస్తూ
‘‘పిఎం@నరేంద్ర మోదీ చందౌసి, సికింద్రాబాద్ లలో జరిగిన విషాదకర ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వడం జరుగుతుంది’’ అని పేర్కొంది.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF to the next of kin of each deceased in the tragedies in Chandausi and Secunderabad. Those injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) March 17, 2023