రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన సిలిండర్ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు ఇదే ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50 వేల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన దు:ఖదాయక సిలిండర్ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇదే ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు ఒక్కొక్కరి కి 50 వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the tragic cylinder mishap in Jodhpur, Rajasthan. The injured would be given Rs. 50,000 each.
— PMO India (@PMOIndia) December 16, 2022