మధ్యప్రదేశ్లోని ఇండోర్ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి పరిహారం ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సమాచారంలో:
“ఇండోర్‌లో ఇవాళ్టి దురదృష్టకర సంఘటనలో మరణించినవారి కుటుంబాలకు చేయూతగా ప్రధానమంత్రి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం ప్రకటించారు: PM @narendramodi” అని తెలియజేసింది.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased in the unfortunate tragedy in Indore today. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 30, 2023