ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ డీసీ లోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్ లో అమెరికా వృత్తినిపుణులతో భేటీ జరిపి వారితో సంభాషించారు. అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా పాల్గొన్నారు.
భారతదేశంలో ప్రస్తుతం సాగుతున్న గణనీయమైన మార్పును, వివిధ రంగాలలో సాధిస్తున్న ప్రగతిని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే సరైన సమయమని గుర్తు చేస్తూ, వృత్తి నిపుణులు భారత భాగస్వామ్యానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 1000 మందికి పైగా వృత్తి నిపుణులు హాజరయ్యారు.
A strong India-USA partnership can change the destiny of the 21st century world. pic.twitter.com/VOAIhYoZUw
— PMO India (@PMOIndia) June 23, 2023
हमने संकल्प लिया है- विकसित भारत का। pic.twitter.com/oCaJEwkDsU
— PMO India (@PMOIndia) June 23, 2023
The way India tackled the COVID-19 pandemic shows our capability. pic.twitter.com/FArvjldT17
— PMO India (@PMOIndia) June 23, 2023
आज भारत में Reforms का एक अभूतपूर्व दौर चल रहा है। pic.twitter.com/g4LYCDMc1c
— PMO India (@PMOIndia) June 23, 2023
India and USA are marching ahead as most reliable partners. pic.twitter.com/BvDIXX1vnS
— PMO India (@PMOIndia) June 23, 2023
A stronger India benefits the whole world. pic.twitter.com/FSijBFPu4h
— PMO India (@PMOIndia) June 23, 2023
Today India is the youngest country in the world. This augurs well for the world. pic.twitter.com/GDB9tUnPsE
— PMO India (@PMOIndia) June 23, 2023
Let’s come together for a better world, better future.
— PMO India (@PMOIndia) June 23, 2023
Let’s grow with India! pic.twitter.com/C6LX4nZkED