ఖేలో ఇండియా సర్టిఫికెట్లను డిజిలాకర్‌తో అనుసంధానించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
డిజిలాకర్‌తో ఖేలో ఇండియా సర్టిఫికెట్ల అనుసంధానం గురించి తెలుపుతూ కేంద్ర క్రీడలు-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
“ఇది క్రీడాకారులకు, వారి శిక్షకులతోపాటు ఇతర సిబ్బందికి, అధికారులు తదితరులకు ఎంతో ప్రయోజనకరం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
This will be advantageous for the athletes, support staff, officials and others. https://t.co/tiOJSGsf4L
— Narendra Modi (@narendramodi) April 8, 2023