జనపనార సంవత్సరం 2023-24 లో ప్యాకేజింగ్ ప్రక్రియ లో జనపనార యొక్క వినియోగాన్ని తప్పనిసరి గా చేస్తూ వెలువడిన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జనపనార రంగాని కి కొత్త బలాన్ని ఇచ్చే దిశ లో ఈ నిర్ణయం తోడ్పడగలదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈ నిర్ణయం మన చేతివృత్తి కళాకారుల కు మరియు మన రైతుల కు పెద్ద అండ గా ఉండగలదు అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈ నిర్ణయాన్ని గురించి న మరిన్ని వివరాల ను ఇక్కడ తెలుసుకోవచ్చును:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1984208
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్ మాధ్యం లో పొందుపరచిన సందేశాని కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘ఈ నిర్ణయం జనపనార రంగాని కి క్రొత్త బలాన్ని ఇచ్చే దిశ లో తోడ్పడగలదు. ఇది మన చేతివృత్తుల వారి కి మరియు రైతుల కు ఒక పెద్ద ప్రోత్సాహకం గా కూడాను ఉండగలదు.’’ అని పేర్కొన్నారు.
This decision will contribute towards the revitalizing the jute sector! It also marks a major boost for our artisans and farmers. https://t.co/lCUKZDpw2y
— Narendra Modi (@narendramodi) December 9, 2023