ప్రధాని నరేంద్ర మోదీ, ఫిలిప్పీన్స్లోని మనీలాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నాయకులు భారతదేశం-అమెరికా సంబంధాలకు సంబంధించి అనేక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.
Prime Minister @narendramodi and President @realDonaldTrump held talks in Manila. pic.twitter.com/GLkiYJZgMk
— PMO India (@PMOIndia) November 13, 2017