ఈద్ పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘ఈద్ ముబారక్. ఈ పర్వదినం మన సమాజంలో ఏకత మరియు సామరస్య బంధాలను మరింత సుదృఢం చేయుగాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Eid Mubarak! May this day deepen the bonds of unity and harmony in our society. https://t.co/lSeBAUc6JW
— Narendra Modi (@narendramodi) June 16, 2018