ఫిలిప్పీన్స్లో తన మొదటి ద్వైపాక్షిక పర్యటన ప్రారంభానికి ఆ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఆసియన్-ఇండియా మరియు తూర్పాసియా సదస్సులలో పాల్గొంటారు. ఆయన అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టేతో ద్వైపాక్షిక చర్చలతో పాటు, ఇతర ప్రపంచ నాయకులను కలుసుకుంటారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.67339100_1510479450_inner1.png)
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.10313300_1510479473_inner2.png)
ఇతర కార్యక్రమాలలో ఆసియన్ యొక్క 50 వ వార్షికోత్సవం, ఆర్సిఈపి నాయకుల సమావేశం మరియు ఒక వ్యాపార సదస్సులో పాల్గొంటున్నారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.02365000_1510479498_inner3.png)