చేతీ చాంద్ నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
‘‘చేతీ చాంద్ సందర్భం లో ఇవే శుభాకాంక్షలు, మరీ ముఖ్యం గా సింధీ సముదాయానికి శుభకామనలు. భగవాన్ ఝూలేలాల్ విశేష ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పటికీ లభిస్తూ ఉండేటట్లు ఆ ఈశ్వరుడు కటాక్షించు గాక. రాబోయే సంవత్సరం లో ప్రతి ఒక్కరి ఆకాంక్ష లు నెరవేరాలి అని నేను ప్రార్థిస్తున్నాను.’’
Greetings on Cheti Chand, particularly to the Sindhi Community.
— Narendra Modi (@narendramodi) April 13, 2021
May the special blessings of Lord Jhulelal always remain upon us. I pray that everyone’s wishes be fulfilled in the coming year.