ఓమాన్ సుల్తాన్ గా శ్రీ సయీద్ హైథాం బిన్ తారీఖ్ అల్ సైద్ పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు గాను ఆయన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘‘ఓమాన్ సుల్తాన్ గా శ్రీ సయీద్ హైథాం బిన్ తారీఖ్ అల్ సైద్ పదవీ బాధ్యత లు స్వీకరించిన సందర్భం లో ఆయన ను నేను హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను. ఆయన నాయకత్వం లో ఓమాన్ పురోగమించడాన్ని, సమృద్ధి చెందడాన్ని, మరి అలాగే ప్రపంచ శాంతి కి తోడ్పాటు ను అందించడాన్ని కొనసాగిస్తుందని నేను నమ్ముతున్నాను.
ఓమాన్ తో భారతదేశం సుదీర్ఘ కాలం గా సంబంధాల ను కలిగివుంది. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం శ్రీ సయీద్ హైథామ్ తో కలసి పని చేయడం కోసం మేము నిరీక్షిస్తున్నాము’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
I heartily congratulate HM Sayyid Haitham bin Tariq al Said on taking over as Sultan of Oman. I am confident that under his leadership, Oman will continue to progress and prosper and contribute to global peace.
— Narendra Modi (@narendramodi) January 12, 2020
India has millennia old relations with Oman. We look forward to working hand in hand with HM Sayyid Haitham to further strengthen our strategic partnership.
— Narendra Modi (@narendramodi) January 12, 2020