మాజీ మంత్రి మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈ అహ్మద్ మృతికి ప్రధానమంత్రి సంతాపం తెలిపారు.
“గొప్ప శ్రద్ధ తో దేశంకోసం పనిచేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు శ్రీ ఈ అహ్మద్ ను కోల్పోవడం దిగ్బ్రాంతిని కలిగించింది. ఆయనకు నా సంతాపం. కేరళ పురోగతికు ఆయన విశేషమైన కృషిచేశారు. పశ్చిమ ఆసియాతో భారతదేశం యొక్క సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో అతని పాత్ర గుర్తించదగినది. ముస్లిం సామాజిక సాధికారతకు శ్రీ ఈ అహ్మద్ చేసిన నిరంతర ప్రయత్నాలు జ్ఞాపకంగా ఉంటాయి.” అని ప్రధాని అన్నారు.
Saddened by the demise of Mr. E Ahamed, a veteran political leader who served the nation with great diligence. My condolences.
— Narendra Modi (@narendramodi) February 1, 2017
Mr. E Ahamed devoted significant efforts towards Kerala's progress. His role in deepening India's ties with West Asia was notable.
— Narendra Modi (@narendramodi) February 1, 2017
The continuous efforts of Mr. E Ahamed for the empowerment of the Muslim community will be remembered.
— Narendra Modi (@narendramodi) February 1, 2017
Paid tributes to late Mr. E Ahamed. pic.twitter.com/DzjQvbaZ15
— Narendra Modi (@narendramodi) February 1, 2017