ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జరిగిన దాడిని ఖండించారు. “స్టాక్ హోమ్ లో జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇదే నా సానుభూతి. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.
ఈ దు:ఖ ఘడియలో స్వీడన్ ప్రజల వెన్నంటి దృఢంగా నిలబడుతుంది” అని ప్రధాన మంత్రి తన సందేశలో పేర్కొన్నారు.
We condemn the attack in Stockholm. My thoughts are with the families of the deceased & prayers with those injured. @SwedishPM
— Narendra Modi (@narendramodi) April 7, 2017
India stands firmly with the people of Sweden in this hour of grief. @SwedishPM
— Narendra Modi (@narendramodi) April 7, 2017