ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నమో భారత్ రైలు తూర్పు పెరిఫెరల్ ఎక్స్‘ప్రెస్ వే దాటుతున్న వీడియో తీసిన యూట్యూబర్ శ్రీ మోహిత్ కుమార్‌ను అభినందించారు. కుమార్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విశేషాలను వివరించే వీడియోలు తీస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన నమో భారత్ రైలు వీడియో తీయడంపై ప్రధాని స్పందిస్తూ:
‘‘ఈ వీడియో అద్భుతం... మనమంతా సమష్టిగా నిర్మిస్తున్న నవ భారతంపై మీరు చక్కని దృక్పథంతో అందర్నీ ఆకట్టుకునేలా దీన్ని చిత్రించారు’’ అని ప్రశంసించారు.
Great video…
— Narendra Modi (@narendramodi) March 12, 2024
Your Timeline gives a good perspective of the new India we are building together. https://t.co/sgiyKXeOrI