ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బాంగ్లాదేశ్ సందర్శన లో భాగం గా, 14 పార్టీల కూటమి కి చెందిన రాజకీయ నేతల తోను, కన్వీనర్ తోను భేటీ అయ్యారు. ఈ సమావేశం లో, రెండు దేశాల మధ్య సంబంధాల ను పటిష్టపరచడానికి గాను ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన విభిన్నమైన అంశాల పైన చర్చ లు జరిగాయి.