పొంగల్ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శుబాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక సందేశం లో -
‘‘మంగళప్రదం అయినటువంటి పొంగల్ సందర్భం లో దేశ ప్రజల కు ఇవే హృదయపూర్వకమైనటువంటి శుబాకాంక్షలు.’’ అని పేర్కొంటూ, ఆ సందేశాన్ని ఎక్స్ మాధ్యం లో నమోదు చేశారు.
Best wishes on the auspicious occasion of Pongal. pic.twitter.com/BumW8AxmF9
— Narendra Modi (@narendramodi) January 15, 2024