కోవిడ్-19 బారి న పడ్డ జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా శీఘ్రం గా పున:స్వస్థులు కావాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరుకొంటూ, ఆయన కు శుభాకాంక్ష లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కోవిడ్-19 బారి న పడ్డ నా మిత్రుడు ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా త్వరిత గతి న పున:స్వస్థులు అవ్వాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
Wishing my friend Prime Minister Fumio Kishida a speedy recovery from COVID-19. @JPN_PMO @kishida230
— Narendra Modi (@narendramodi) August 21, 2022