ఫీఫా అండర్ - 17 వరల్డ్ కప్ లో పాలు పంచుకొంటున్న జట్లు అన్నింటికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆయా జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఫీఫా అండర్ - 17 వరల్డ్ కప్ లో భాగం పంచుకొంటున్న అన్ని జట్లకు సాదర స్వాగతం మరియు శుభాకాంక్షలు. ఫీఫా అండర్ - 17 వరల్డ్ కప్ ఫుట్ బాల్ ప్రియులకు కనువిందు కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
A warm welcome and best wishes to all teams taking part in the @FIFAcom. I am sure #FIFAU17WC will be a treat for football lovers.
— Narendra Modi (@narendramodi) October 6, 2017