QuotePM urges all eligible voters on the occasion of National Voters’ Day to register themselves and use their right to vote 

అర్హులైన ఓట‌ర్లు అంద‌రూ వారి వారి పేర్ల‌ను న‌మోదు చేయించుకొని, ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేసేందుకు వారి ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని జాతీయ ఓట‌ర్ల దినం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు.

“జాతీయ ఓట‌ర్ల దినం సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికి ఇవే నా శుభాకాంక్ష‌లు. ఈ రోజున ఏర్పాటైన భార‌త ఎన్నిక‌ల సంఘానికి అభినంద‌న‌లు.

అర్హులైన ఓట‌ర్లు అంద‌రూ, మ‌రీ ముఖ్యంగా యువ‌తీ యువ‌కులు, వారి పేర్ల‌ను న‌మోదు చేయించుకోవడమే కాకుండా వారి భాగ‌స్వామ్యం ద్వారా మ‌న ప్ర‌జాస్వామ్యాన్ని బ‌ల‌ప‌ర‌చవలసిందని నేను కోరుతున్నాను. ఓటుకు ఉన్న‌ శ‌క్తి గొప్ప‌ది” అని ప్రధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Rice exports hit record $ 12 billion

Media Coverage

Rice exports hit record $ 12 billion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఏప్రిల్ 2025
April 17, 2025

Citizens Appreciate India’s Global Ascent: From Farms to Fleets, PM Modi’s Vision Powers Progress