ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హరియాణా లోని రోహ్‌తక్ లో గల సాంప్‌లా ను ఈ రోజు సందర్శించారు.
ఆయన దీనబంధు సర్ ఛోటూ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక జన సభ లో ప్రధాన మంత్రి సోనీపత్ లో రైలు పెట్టెల మరమ్మతు కార్ఖానా కు శంకుస్థాపన సూచకంగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కర్మాగారం పూర్తి అయిందంటే గనుక ఉత్తర ప్రాంతం లో రైలు పెట్టెల మరమ్మతు, ఇంకా నిర్వహణ సదుపాయాలు కలిగివున్నటువంటి ఒక ప్రధాన కేంద్రం గా నిలవనుంది. దీనిని మాడ్యులర్, ఇంకా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణ పద్ధతులను, ఆధునిక యంత్ర సామగ్రి ని మరియు పర్యావరణ హితకరమైన పద్ధతులను వినియోగించుకొంటూ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, చౌధరీ ఛోటూ రామ్ గారు సామాజిక సంస్కర్త లలో ఒకరని, భారతదేశానికి ఒక ప్రధానమైన తోడ్పాటు ను అందించారని చెప్పారు. అణచివేత కు గురైన వర్గాలు మరియు అనాదరణకు లోనైన వర్గాల వారి తరఫున తన స్వరాన్ని గట్టిగా వినిపించిన వారి లో సర్ ఛోటూ రామ్ ఒకరు అంటూ ఆయన అభివర్ణించారు.
రైలు పెట్టెల మరమ్మతు కర్మాగారం ఒక్క సోనీపత్ అభివృద్ధి కే కాక యావత్తు హరియాణా రాష్ట్రం అభివృద్ధి కి కూడా తోడ్పడగలదని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ ప్రాంతం లో చిన్న నవ పారిశ్రామికు లకు ప్రయోజనకారి కావడం తో పాటు యువతీయువకులకు ఉపాధి ని సైతం కల్పించగలదని ఆయన అన్నారు.
సర్ ఛోటూ రామ్ యొక్క దార్శనికత ను ప్రధాన మంత్రి శ్లాఘించారు. ఈ సందర్భం లో భాక్రా ఆనకట్ట ను గురించి కూడా ఆయన వివరించారు. రైతుల కు గిట్టుబాటు ధర లను అందించడానికి సర్ ఛోటూ రామ్ చేపట్టిన కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను గురించి కూడా ఆయన వివరించారు.
‘ఆయుష్మాన్ భారత్’ పథకం యొక్క పురోగతి ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈ ఆరోగ్య హామీ పథకం తొలి లబ్దిదారు ఈ రాష్ట్రానికి చెందిన వారే అన్నారు. రెండు వారాల లోపల 50 వేల మంది కి పైగా ప్రజలు ఈ పథకం ప్రయోజనాల ను అందుకొన్నారని చెప్తూ ఆయన తన సంతృప్తి ని వ్యక్తం చేశారు.
“బేటీ బచావో, బేటీ పఢావో” పథకం లో భాగంగా సాధించిన సాఫల్యాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. హరియాణా పల్లె లలో జన్మించిన బాలికలు ప్రపంచ క్రీడా మైదానం లో దేశాని కి గర్వకారణం గా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే, హరియాణా యువత భారతదేశాన్ని ప్రపంచ క్రీడా శక్తి గా చూపించడం లో దోహద పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇవి సర్ ఛోటూ రామ్ స్వప్నాల ను సాకారం చేసే దిశ గా మనం శర వేగం గా పురోగమిస్తున్నామనడానికి సూచికలు అని ఆయన అన్నారు.
ये मेरा सौभाग्य है कि मुझे ‘किसानों की आवाज, जाटों के मसीहा, रहबर-ए-आजम, दीनबंधु चौधरी छोटूराम जी’ की इतनी भव्य और विशाल प्रतिमा का अनावरण करने का अवसर मिला।
— PMO India (@PMOIndia) October 9, 2018
यहां इस सभा में आने से पहले मैं चौधरी छोटूराम जी की याद में बने संग्रहालय भी गया था: PM
चौधरी छोटूराम जी देश के उन समाज सुधारकों में थे, जिन्होंने भारत के निर्माण में महत्वपूर्ण भूमिका निभाई।
— PMO India (@PMOIndia) October 9, 2018
वो किसानों, मज़दूरों, वंचितों, शोषितों की बुलंद और मुखर आवाज़ थे।
वो समाज में भेद पैदा करने वाली हर शक्ति के सामने डटकर खड़े हुए: PM
ये रेल कोच फैक्ट्री सिर्फ सोनीपत ही नहीं, बल्कि हरियाणा के विकास को बढ़ाने में मदद करेगा।
— PMO India (@PMOIndia) October 9, 2018
कोच की मरम्मत के लिए जो भी सामान की आवश्यकता होगी, उसकी पूर्ति से यहां के छोटे उद्यमियों को बड़ा लाभ होगा।
इस कारखाने से यहां के युवाओं को रोजगार के नए अवसर उपलब्ध होने जा रहे हैं: PM
उन्होंने पंजाब ही नहीं बल्कि देश के किसानों के लिए,
— PMO India (@PMOIndia) October 9, 2018
खेत में काम करने वाले मज़दूर के लिए,
भारत के रेवेन्यू सिस्टम के लिए,
फसलों की मार्केटिंग के लिए,
ऐसे कानून बनाए जो आज तक हमारी व्यवस्था का हिस्सा हैं: PM
भाखड़ा बांध की असली सोच चौधरी साहब की ही थी।
— PMO India (@PMOIndia) October 9, 2018
इस बाँध का पंजाब-हरियाणा-राजस्थान के लोगों को, किसानों को, जो लाभ आज भी मिल रहा है, वो हम सभी देख रहे हैं।
सोचिए, कितना बड़ा विजन था उनका, कितनी दूरदृष्टि थी उनकी: PM
जिस व्यक्ति ने देश के लिए इतना कुछ किया, उसके बारे में जानना हर व्यक्ति का अधिकार है।
— PMO India (@PMOIndia) October 9, 2018
इतने महान व्यक्तित्व को एक क्षेत्र के दायरों में ही सीमित क्यों किया गया?
इससे चौधरी साहब के कद पर तो कोई असर नहीं पड़ा, लेकिन अनेक पीढ़ियां उनके जीवन से सीख लेने से वंचित रह गईं: PM
चौधरी साहब ने किसानों को फसल का उचित मूल्य दिलाने के लिए कृषि उत्पाद मंडी अधिनियम बनाया था।
— PMO India (@PMOIndia) October 9, 2018
हमारी सरकार ने भी PM-AASHA शुरु किया है।
इसके तहत सरकार ने ये प्रबंध किया है कि अगर किसान को समर्थन मूल्य से कम कीमत बाज़ार में मिल रही है तो राज्य सरकार भरपाई कर सकें: PM
मैं हरियाणा वासियों को बधाई देता हूं कि आयुष्मान भारत की पहली लाभार्थी आपके राज्य की ही एक बेटी है।
— PMO India (@PMOIndia) October 9, 2018
ये भी संतोष की बात है कि इस योजना के माध्यम से दो हफ्ते में ही 50 हज़ार से अधिक गरीब भाई-बहनों को या तो इलाज मिल चुका है या फिर उनका इलाज हो रहा है: PM
आज चौधरी साहब जहां भी होंगे, उन्हें हरियाणा में बेटी बचाओ-बेटी पढ़ाओ की सफलता देख कर भी प्रसन्नता हो रही होगी।
— PMO India (@PMOIndia) October 9, 2018
बेटियों को लेकर जो सोच हमारे समाज में रही है, उसका उन्होंने हमेशा विरोध किया। यही कारण है कि समाज के हर दबाव के बावजूद वो अपनी बेटियों के साथ मजबूती से खड़े रहे: PM
आज जब हरियाणा के गांवों में पैदा हुई बेटियां विश्व मंचों पर देश का गौरव बढ़ा रही हैं,
— PMO India (@PMOIndia) October 9, 2018
हरियाणा के युवा भारत को खेलों में विश्व शक्ति बनाने के लिए जुटे हैं,
तब लगता है कि हम चौधरी साहब के सपनों को साकार करने की तरफ तेज़ी से आगे बढ़ रहे हैं: PM