ప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీ 2019 మార్చి 3 వతేదీనఉత్తరప్రదేశ్‌లోనిఅమేథినిసందర్శించనున్నారు.
అమేథిలోనికౌహార్వద్దప్రధానమంత్రిఇండో- రష్యారైఫిల్స్ప్రైవేట్లిమిటెడ్‌నుజాతికిఅంకితంచేస్తారు.
ఇండో – రష్యారైఫిల్స్ప్రైవేట్లిమిటెడ్అనేదిభారతఆర్డినెన్స్ఫ్యాక్టరీ, రష్యన్సంస్థలసంయుక్తవెంచర్. భారత, రష్యాసహకారంలోఇదికీలకమైలురాయివంటిది.
కోర్వాఆర్డినెన్స్ఫ్యాక్టరీలోఅధునాతనకలిష్‌నికోవ్రైఫిల్స్‌నుతయారుచేస్తారు.
మేక్ఇన్ఇండియాకుఇదిఒకగొప్పఉదాహరణగానిలుస్తుంది.అలాగేఈసంయుక్తరంగప్రాజెక్టుదేశంలోసాయుదబలగాలకుఅండగాఉంటుంది. జాతీయభద్రతనుమరింతబలోపేతంచేస్తుంది.
అమేథీ, దానిపరిసరప్రాంతప్రజలకుఇదిఉపాధిఅవకాశాలనుకల్పిస్తుంది. ఈసంయుక్తరంగప్రాజెక్టు ఉత్తరప్రదేశ్రక్షణకారిడార్ప్రాజెక్టుకుగొప్పఊతంఇస్తుంది.
ప్రధానమంత్రిపలుఇతరఅభివృద్ధిపథకాలనుఆవిష్కరిస్తారు. ఇవివిద్యుత్ఉత్పాదన, విద్య , ఆరో్గ్యం, తయారీరంగానికిసంబంధించినవి. ఈప్రాజెక్టులుఅమేథీకిఅలాగేఉత్తరప్రదేశ్‌కుప్రత్యక్షప్రయోజనంకలిగించనున్నాయి.
కౌహార్లోప్రధానమంత్రిబహిరంగసభలోకూడాప్రసంగించనున్నారు.