న్యూఢిల్లీలోని 7, లోక్కళ్యాణ్మార్గ్లో 2019 జనవరి 13వతేదీనగురుగోవింద్సింగ్జీస్మారకనాణాన్ని ప్రధానమంత్రినరేంద్రమోదీవిడుదలచేస్తారు. గురుగోవింద్సింగ్జీజయంతిసందర్భంగాఈకార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమానికిహాజరయ్యేప్రజలనుద్దేశించి ప్రధానమంత్రిప్రసంగించనున్నారు.
సిక్కులపదవగురువు – గురుగోవింద్సింగ్తనబోధనలు, ఆలోచనలద్వారా – ఎంతోమందిప్రేరణపొందడానికిమూలంగానిలిచారు. 2017 జనుఅరీ 5వతేదీనపాట్నాలోజరిగినశ్రీగురుగోవింద్సింగ్జీమహారాజ్ 350వజన్మదినోత్సవకార్యక్రమాల్లోపాల్గొన్నారు. ఆసందర్భంగాఆయనఒకస్మారకతపాలాబిళ్ళనువిడుదలచేశారు. ప్రధానమంత్రిఈసందర్భంగామాట్లాడుతూ – గురుగోవింద్సింగ్ఖల్సావర్గంద్వారాను, భారతదేశంలోనివివిధప్రాంతాలకుచెందిన పంచ్ప్యారస్ద్వారానుదేశాన్నిఏకంచేయడానికిఒకవినూత్నప్రయత్నంచేశారన్నవిషయాన్నినొక్కిచెప్పారు. గురుగోవింద్సింగ్తన బోధనలద్వారావిజ్ఞానాన్నిపంచారనిఆయనఅన్నారు.
బలహీనవర్గాలకోసం గురుగోవింద్సింగ్చేసినపోరాటాన్నిగుర్తుచేసుకుంటూ – ప్రధానమంత్రి 2018 డిసెంబర్ 30వతేదీనతనమన్కీబాత్రేడియోప్రసంగంలోఆవిషయాన్ని ప్రస్తావించారు. మానవబాధలకు ఉపశమనంకలిగించడమేమనంమానవాళికిచేసేమహోన్నతమైనసేవఅనిగురుగోవింద్సింగ్భావించేవారని – ఆయనఅన్నారు. గురుగోవింద్సింగ్జీలోఉన్న హీరోయిజం, త్యాగం, భక్తిభావాలను – ప్రధానమంత్రికొనియాడారు.
2016 అక్టోబర్ 18వతేదీన లూధియానాలో జరిగిన జాతీయఎమ్ఎస్ఎమ్ఈఅవార్డుల ప్రదానోత్సవకార్యక్రమంలోప్రధానమంత్రిమాట్లాడుతూ – ” మొత్తంమానవాళిఅంతాఒక్కటే – మనలోఒకరుఉన్నతస్థాయివారువేరొకరుతక్కువస్థాయివారుఅనేదిలేదు – ఒకరుఅంటరానివారు, మరొకరుఅంటరానివారుకాదుఅనేదిలేదు” అనే గురుగోవింద్సింగ్సందేశం – ప్రస్తుతపరిస్థితులకుకూడాసంబంధించినదిగానేఉందని – పేర్కొన్నారు. 2016 ఆగష్టు 15వతేదీనస్వాతంత్య్రదినోత్సవప్రసంగంలోప్రధానమంత్రిమాట్లాడుతూ – సిక్కుగురువుసాంప్రదాయంగాకొనసాగుతున్న – దేశంకోసంచేసిన ప్రాణత్యాగాన్ని – గుర్తుచేశారు.