PM to join the programme to mark the conclusion of the Narmada Seva Yatra in Amarkantak, Madhya Pradesh 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నర్మద సేవా యాత్ర ముగింపు సూచకంగా మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో రేపు జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు.

‘‘నర్మద సేవా యాత్ర ముగింపు సూచకంగా మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో రేపు మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో పాలుపంచుకోబోతుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

నర్మద పరిరక్షణకు ఉద్దేశించిన శ్రేష్ఠమైన ప్రజా ఉద్యమమే నర్మద సేవా యాత్ర. అంతేకాదు, ఇది పర్యావరణాన్ని కాపాడుకోవాలనే విశాలమైనటువంటి సందేశాన్ని కూడా అందిస్తోంది.

నేను రేపు మధ్య ప్రదేశ్ లో నర్మద సేవా అభియాన్ ను ప్రారంభించబోతున్నాను. ఈ కార్యక్రమం మధ్య ప్రదేశ్ పర్యావరణంపైన పెద్ద ప్రభావాన్ని ప్రసరింపచేయడం ఖాయం.

మీరు మీ మొబైల్ ఫోన్ లలో https://t.co/TYuxNNJfIf కు లాగాన్ అయ్యి రేపటి నర్మద సేవా యాత్ర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
ASER report brings good news — classrooms have recovered post Covid

Media Coverage

ASER report brings good news — classrooms have recovered post Covid
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 31 జనవరి 2025
January 31, 2025

PM Modi's January Highlights: From Infrastructure to International Relations India Reaching New Heights