అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఏర్పాటైన జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే 2021 జూన్ 27న ఉదయం 11.30 గంటల కు ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ రేపటి రోజు న, అంటే జూన్ 27న అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఏర్పాటైన జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని ప్రారంభించనున్నాను. ఇది భారతదేశానికి, జపాన్ కు మధ్య గల సన్నిహిత బంధాన్ని చాటేటటువంటి మరొక ఉదాహరణ గా నిలవనుంది ’’ అని పేర్కొన్నారు.
Tomorrow, 27th June will inaugurate a Zen Garden and Kaizen Academy at AMA, Ahmedabad. This is yet another instance showcasing the close bond between India and Japan. https://t.co/lU6hICwVvB
— Narendra Modi (@narendramodi) June 26, 2021