ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బంగాల్ గవర్నరు, కేంద్ర విద్య శాఖ మంత్రి, కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి కూడా పాల్గొంటారు.