ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పుణె లోని భారతీయ అగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ యొక్క స్థాపన దిన వేడుకలు మరియు స్వర్ణోత్సవం సందర్భంగా ప్రసంగించనున్నారు.
‘‘పుణె లోని భారతీయ అగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ యొక్క స్థాపన దిన వేడుకలు మరియు స్వర్ణోత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నేను ప్రసంగించబోతున్నాను’’ అని ప్రధాన మంత్రి తన ట్విటర్ ఖాతాలో నమోదు చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.
At 5 PM, I will address golden jubilee & foundation day celebrations of Bharatiya Agro Industries Foundation, Pune, via video conferencing.
— Narendra Modi (@narendramodi) August 24, 2017