ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్ లోని మజార్-ఎ-శరీఫ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.
“మజార్-ఎ-శరీఫ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి పిరికితనంతో కూడిన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇదే మా సంతాపం. మృతుల ఆత్మలకు శాంతిని ప్రసాదించవలసిందంటూ ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నామ”ని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Strongly condemn the cowardly terror attack in Mazar-i-sharif. Our prayers and condolences to the familes who lost loved ones.
— Narendra Modi (@narendramodi) April 22, 2017