లోక్ సభ సభ్యురాలు సునీత దుగ్గల్ గారు వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఆ వ్యాసం ‘విశేషాధికారాలు తక్కువ గా ఉన్న మహిళ ల సశక్తీకరణ లో మహాత్మ ఫులే యొక్క వారసత్వాని కి నిజమైనటువంటి ఉత్తరాధికారి’ ని గురించి వ్రాసిన వ్యాసం.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -
‘‘ ‘విశేషాధికారాలు తక్కువ గా ఉన్నటువంటి మహిళల సశక్తీకరణ అంశం లో మహాత్మ ఫులే యొక్క వారసత్వాని కి సిసలైన ఉత్తరాధికారి’
లోక్ సభ ఎంపి @SunitaDuggal7 వ్రాసినటువంటి ఈ వ్యాసాన్ని చదువగలరు.’’ అని తెలిపింది.
‘The True Inheritor of Mahatma Phule’s Legacy of Empowering Underprivileged Women.’
— PMO India (@PMOIndia) April 12, 2022
Do read this article by Lok Sabha MP @SunitaDuggal7.https://t.co/RB9I2HffN7
via NaMo App pic.twitter.com/EI9OUpA2vN