1918 లో హైఫా విముక్తికై వారి ప్రాణాలను త్యజించిన ధైర్యవంతులైన భారతీయ సైనికులకు ప్రధాని మోదీ వందనం తెలియజేశారు.
"హైఫా దినోత్సవంనాడు నేను 1918 లో హైఫాను విముక్తికై వారి జీవితాలను త్యజించిన ధైర్యవంతులైన భారతీయ సైనికులను అభినందిస్తున్నాను. హైఫాను సందర్శించడానికి మరియు జూలైలో వ్యక్తిగతంగా వారికి నివాళులు అర్పించినందుకు ఆనందపడుతున్నాను." –ప్రధాని నరేంద్ర మోదీ
ביום חיפה אני מצדיע לחיילים ההודים האמיצים שהקריבו חייהם לשחרר את העיר ב1918. pic.twitter.com/xTnFo5OLad
— Narendra Modi (@narendramodi) September 23, 2017
On Haifa Day I salute the brave Indian soldiers who laid down their lives to liberate Haifa in 1918.
— Narendra Modi (@narendramodi) September 23, 2017
Was pleased to visit Haifa and pay homage there in person in July. pic.twitter.com/qVH6rPPEsK
— Narendra Modi (@narendramodi) September 23, 2017