ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా నారీ శక్తి యొక్క సాహసానికి ప్రణామం చేశారు.
‘‘అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా నారీ శక్తి యొక్క అజేయ సాహసానికి, దృఢ సంకల్పానికి, అంకితభావానికి ప్రణమిల్లుతున్నాను.
నారీ శక్తికి సంబంధించినంతవరకు మహిళల ఆర్థిక సాధికారిత, స్వావలంబన మరియు సాంఘిక సమానత్వాన్ని పెంపొందించేందుకుగాను భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలుపరచే సంకల్పంతో ముందుకు సాగుతోంది.
మహిళా సర్పంచ్ ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం కోసం, స్వచ్ఛ భారత్ గమ్యం దిశగా బాట వేసేందుకు శ్రమిస్తున్న వారిని సత్కరించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Saluting the indomitable spirit, determination & dedication of Nari Shakti on International Women's Day.
— Narendra Modi (@narendramodi) March 8, 2017
GoI’s various initiatives seek to facilitate economic empowerment, self-reliance & social equality as far as Nari Shakti is concerned.
— Narendra Modi (@narendramodi) March 8, 2017
Looking forward to addressing a conclave of women Sarpanchs & honouring trailblazers who have worked towards a Swachh Bharat. #MyCleanIndia
— Narendra Modi (@narendramodi) March 8, 2017